మన కథానాయికలు ఏమి చదువుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

సినిమాలకు చదువుకు పెద్దగా సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకుండా అందం, అభినయంతో పాటు కాస్తంత అదృష్టం ఉంటే చాలు కథానాయికలుగా రాణించవచ్చని చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు. అలా టాలీవుడ్‌లో అగ్ర పథనా  రాణిస్తున్న హీరోయిన్స్ ఎవరెవరు ఏమి చదువుకున్నారో మీరు ఓ లుక్కేండి..