Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్టబొమ్మ .. పూజా హెగ్డే గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా.. నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’ సంక్రాంతికి కానుకగా విడుదల కానుంది.మరోవైపుదీంతో పాటు అఖిల్‌తో ’మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌’ విడుదలకు రెడీగా ఉంది.. ఇక చిరంజీవి ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన నటించింది.