హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న పూజా హెగ్డే.. బికినీలో కాకరేపుతోన్న బుట్టబొమ్మ ఫోటోలు..

Pooja Hegde : మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న పూజా హెగ్డే.. బికినీలో కాకరేపుతోన్న బుట్టబొమ్మ ఫోటోలు..

Pooja Hegde bikini photos: తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే (Pooja Hegde bikini photos) అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. అందుకే కాస్త సేద తీరడానికి అమ్మడు మాల్దీవ్స్ వెళ్లింది. అక్కడే బికినీ సోకులతో సెగలు పుట్టిస్తుంది బుట్టబొమ్మ.

Top Stories