Pooja Hegde: వెరైటీ హాట్ ఫోజులతో పిచ్చెక్కిస్తోన్న పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న బుట్టబొమ్మ లేటెస్ట్ పిక్స్..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు ఈమె చిరంజీవి ’ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇంకోవైపు అఖిల్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.