Pooja Hegde : క్యూట్ లుక్స్‌తో ఫిదా చేస్తోన్న పూజా హెగ్డే.. బుట్ట బొమ్మ సొగసుకు ఫ్యాన్స్ ఫిదా..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ భామ నటించిన ‘రాధేశ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, లతో పాటు ’ఆచార్య’ సినిమాలతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది.