Home » photogallery » movies » POOJA HEGDE PRABHAS RADHE SHYAM FAME POOJA HEGDE LATEST PHOTOSHOOT TREMENDOUS RESPONSE TA

Pooja Hegde: మరోసారి ఫోటో షూట్‌లో రెచ్చి పోయిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో బుట్టబొమ్మ ఫోటోస్ వైరల్..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’తో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది.