హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : హాట్రిక్ ఫ్లాప్స్‌తో డీలా పడ్డ పూజా హెగ్డే.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై బుట్టబొమ్మ నజర్..

Pooja Hegde : హాట్రిక్ ఫ్లాప్స్‌తో డీలా పడ్డ పూజా హెగ్డే.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై బుట్టబొమ్మ నజర్..

Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న భామ. ఈ ఇయర్ ఈ భామకు వరుసగా ప్రభాస్.. ‘రాధే శ్యామ్’, విజయ్ .. ’బీస్ట్’.. చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ వంటి వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడి జోరుకు బ్రేకులు పడ్డాయి.

Top Stories