Home » photogallery » movies »

POOJA HEGDE PRABHAS RADHE SHYAM FAME LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Pooja Hegde : సెగలు రేపుతోన్న పూజా హెగ్డే ఫోటోషూట్.. ప్రేరణ కలిగిస్తోన్న అరవింద అందాలు..

Pooja Hegde తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. గత కొన్నేళ్లుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. మరోవైపు రాధే శ్యామ్ మూవీకి మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్స్ జోరు మీదుంది.