Home » photogallery » movies »

POOJA HEGDE PAN INDIA HEROINE RAVISHING IN HER SHORT DRESS GOES VIRAL ON SOCIAL MEDIA TA

Pooja Hegde : పొట్టి దుస్తుల్లో పూజా హెగ్డే రచ్చ రచ్చ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..

Pooja Hegde : పూజా హెగ్డే నిన్నటి మొన్నటి వరకు టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా సత్తా చూపెట్టింది. కానీ వరుసగా ఫ్లాపులు పలకరించడంతో పూజా స్పీడుకు బ్రేకులు వేసింది. ఐనా ఎక్కడ తగ్గకుండా వరుస సినిమాలతో పాటు హాట్ ఫోటో షూట్స్‌తో దూసుకుపోతుంది.