హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: కళ్లజోడులో మరింత అందంగా పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde: కళ్లజోడులో మరింత అందంగా పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న భామ. ఈ ఇయర్ ఈ భామకు వరుసగా ప్రభాస్.. ‘రాధే శ్యామ్’, విజయ్ .. ’బీస్ట్’.. చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ వంటి వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడి జోరుకు బ్రేకులు పడ్డాయి. తాజాగా కళ్లద్దాలతో దిగిన ఫోటోలతో మరింత అందంగా కేక పుట్టించింది.

Top Stories