హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే..

Pooja Hegde : హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోన్న పూజా హెగ్డే..

Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోంది. అంతేకాదు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో బిజీగా ఉంది. ఈ ఇయర్ ఈమె నటించిన సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా.. ఈమె హవా మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్ని సినిమాలున్నాయంటే..

Top Stories