హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి.. తప్పుకున్న పూజా హెగ్డే !

Pooja Hegde: పవన్ కళ్యాణ్ సినిమా నుంచి.. తప్పుకున్న పూజా హెగ్డే !

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేయనున్న కొత్త సినిమా భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమాను డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డేను ముందుగా హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె కూడా ముందు ఓకే చెప్పింది. అయితే ఇప్పుడు పవన్ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. మ‌రో వైపు పూజా హెగ్డేకు వ‌రుస అవ‌కాశాలు వస్తున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ అవ్వడం లేదని సమాచారం. దీంతో పూజా ఈ సినిమా ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.