అదేవిధంగా తన కెరీర్ లో మొహంజోదారో సినిమా బిగ్ డిజాస్టర్ అని చెప్పింది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా పరాజయం పొందిందని, తన కెరీర్లో అదే చెత్త సినిమాగా నిలిచిందని పూజా హెగ్డే చెప్పింది. అంతేకాదు ఆ సినిమా వల్ల తనపై ఐరెన్ లెగ్ అనే ముద్ర పడటం, తనకు ఏడాది పాటు ఆఫర్స్ రాకపోవడం జరిగిందని తెలిపింది.