అంతేకాదు ముంబైలో ఉన్న ఈ కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసింది. రీసెంట్గా ఇందులో పూజా హెగ్గే గృహ ప్రవేశం కూడా చేసింది. పైగా ముంబై ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది. ప్రస్తుతం ఈ ఇంటిలో కొన్ని మార్పులు చేర్పులు తన తల్లితో కలిసి చేయిస్తోంది పూజా హెగ్డే.. (Image: Instagram)