హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : పాపం పూజా.. సీతారామం‌లో ఛాన్స్ మిస్.. కలిసిరాకపోతే ఇంతే..

Pooja Hegde : పాపం పూజా.. సీతారామం‌లో ఛాన్స్ మిస్.. కలిసిరాకపోతే ఇంతే..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ భామ ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికా దేశంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Top Stories