పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram" width="1638" height="2048" /> Pooja Hegde: | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన పూజా హెగ్డే గతేడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. Photo : Instagram
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. Photo : Instagram
ఇక ఆమె నటించిన తమిళ సినిమా బీస్ట్ నుంచి అరబిక్ కుతు తాజాగా యూట్యూబ్‌లో విడుదలై సంచలనం సృష్టిస్తోంది. థలపతి విజయ్ హీరోగా చేశారు. ఇక ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఉన్న పూజా అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కనులవిందు చేస్తున్నారు. అంతేకాదు కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఈ భామ పిక్స్ వైరల్‌గా మారాయి. Photo : Instagram
పూజా హెగ్డే మాతృభాష తులు అయితే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొద్దిగా కన్నడ, తమిళ్ కూడా మాట్లాడగలదు. అంతేకాదు పూజా భారతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. ముంబై లోని ఎంఎంకే కాలేజ్‌లో కామర్స్ లో ఉన్నత చదివిన ఈ సుందరి. ఇంటర్ కాలేజ్ ప్రోగ్రామ్స్ లో, డాన్స్ షోస్ లో ఇంకా ఫ్యాషన్ షోలో పాల్గొనేది. (Instagram/Photo)
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. (Instagram/Photo)
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది. (Instagram/Photo)
టాప్ హీరోయిన్గా సత్తా చూపుతున్న ఈ భామ తాజాగా అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇక అది అలా ఉంటే పూజా హెగ్డే విజయ్ బీస్ట్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని కొన్ని రోజులు పాటు విశ్రాంతి తీసుకోవడానికి మాల్దీవ్స్‌కు వెళ్లింది. Photo : Instagram
ఖరీదయిన వస్తువులు, బట్టల్ని ఇష్టపడే పూజా ఎక్కువగా షాపింగ్ చెయ్యదు, కానీ చేస్తే తన టేస్ట్ కు తగ్గట్టు అన్నీ కోనేస్తుంది. అయితే ఎప్పుడూ ఫ్యాషన్ గా ఉండడానికే ఇష్టపడుతుంది. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు. దాంతో చిన్నప్పటి నుంచి నెట్ వర్క్ మార్కెటింగ్ లో పూజా మెళుకువలు బానే అలవర్చుకుంది. (Twitter/Photo)
ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..,Radhe Shyam,Radhe Shyam Movie Review, Radhe Shyam Movie Twitter Review,Prabhas Radhe Shyam Punarjanma Movies,Nani,Nani Shyam Singha Roy,Re Birth Movies,Shyam Singha Roy Punarjanma,Bimbisara,Kalyan Ram Bimbisara,Punarjanma,Punarjanma Movies,Punarjanma Tollywood Movies,Punarjanma Bollywood Movies,Radhe Shyam,Prabhas,Prabhas Radhe Shyam Punarjanma Movie,Bimbisara,Kalyan Ram,Kalyan Ram Bimbisara Movie,Tollywood,Magadheera,eega,Arundathi,Tollywood,Bollywood,Akkineni Nagarjuna Manam,Naga Chaitanya Manam Punarjanma,పునర్జన్మ,పునర్జన్మ కాన్సెప్ట్,తెలుగు తెరపై పునర్జన్మ,మనం,మగధీర,ఈగ,అరుంధతి,రాధే శ్యామ్,ప్రభాస్,ప్రభాస్ పునర్జన్మ మూవీ,కళ్యాణ్ రామ్ బింబిసార పునర్జన్మ మూవీలు,తెలుగు ఇండస్ట్రీలో పునర్జన్మ మూవీలు,టాలీవుడ్ పునర్జన్మ మూవీలు,బాలీవుడ్ పునర్జన్మ మూవీలు,హిందీ పునర్జన్మ మూవీలు,రాధే శ్యామ్,రాధే శ్యామ్ పునర్జన్మ మూవీ,బింబిసార మూవీ,బింబిసార పునర్జన్మ,శ్యామ్ సింగరాయ్,నాని శ్యామ్ సింగరాయ్,శ్యామ్ సింగరాయ్ పునర్జన్మ మూవీ,రాధే శ్యామ్ మూవీ,రాధే శ్యామ్ మూవీ రివ్యూ.ఆర్ఆర్ఆర్" width="1600" height="1600" /> తప్రభాస్ హీరోగా ‘రాధేశ్యామ్’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమా మార్చి 11 న విడుదలై ఓకే అనిపించింది. ‘ఆచార్యలో రామ్ చరణ్, పూజా హెగ్డే.ఈ సినిమాలో సరనన నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే యేడాది ఏప్రిల్ 29న విడుదల కానుంది. (Instagram/Photo)