హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : పొట్టి స్కర్టులో పిచ్చెక్కించిన పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde : పొట్టి స్కర్టులో పిచ్చెక్కించిన పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఈ భామ ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికా దేశంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అది అలా ఉంటే ఆమెకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.