హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : తెల్లని దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde : తెల్లని దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. అది అలా ఉంటే ఆమెకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Top Stories