Home » photogallery » movies »

POOJA HEGDE LOOKS RAVISHING IN HER LATEST PINK TRADITIONAL WEAR PICS GOES VIRAL SR

Pooja Hegde : సంప్రదాయ దుస్తుల్లో బాపుబొమ్మలా మెరిసిపోతున్న పూజా హెగ్డే..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.