Home » photogallery » movies »

POOJA HEGDE LOOKS GORGEOUS IN WHITE LEHENGA SEE ACTRESS STUNNING ETHNIC WEAR LOOKS SRD

Pooja Hegde : వైట్ కలర్ లెహంగాలో దేవకన్యలా ' నీలాంబరీ '.. అదిరిన బుట్టబొమ్మ పూజా అందాలు..

Pooja Hegde : హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫస్ట్ మూవీ తమిళ మూవీ ‘మూగముడి’. జీవా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.