Home » photogallery » movies »

POOJA HEGDE LOOKS BEAUTIFUL LATEST FLORAL SAREE SHARES IT ON INSTAGRAM GOES VIRAL SR

Pooja Hegde : పూల చీరలో అందంగా అదరగొట్టిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటోను పంచుకున్నారు. తన బెడ్ రూమ్‌లో సేదతీరుతూ ఉన్న పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.