హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : కెమెరాతో క్లిక్ అనిపించిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ కొత్త యాంగిల్‌ ఓ రేంజ్‌లో..

Pooja Hegde : కెమెరాతో క్లిక్ అనిపించిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ కొత్త యాంగిల్‌ ఓ రేంజ్‌లో..

Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న భామ. ఈ ఇయర్ ఈ భామకు వరుసగా ప్రభాస్.. ‘రాధే శ్యామ్’, విజయ్ .. ’బీస్ట్’.. చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’ వంటి వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ అమ్మడి జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా కెమెరాతోనే ఏకంగా ఫోజులిస్టూ సోషల్ మీడియాలో ఫోటోలకు ఫోజులిచ్చింది.