Pooja Hegde : లోదుస్తుల్లో మరోసారి పరువాల విందు చేసిన పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.