Pooja Hegde: షర్ట్ బటన్‌లు విప్పేసిన పూజా హెగ్డే.. అందాల ఆరబోతలో బుట్టబొమ్మ దూకుడు..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’తో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌‌తో పాటు చిరంజీవి, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’లోను నటిస్తోంది. తాజాగా ఈ భామ షర్ట్ లెస్ ఫోటోతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయింది.