హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే..

Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లోను నటిస్తోంది. రీసెంట్‌గా కాటుక కళ్ల లుక్‌తో అభిమానులను ఫిదా చేస్తోంది.

Top Stories