Home » photogallery » movies »

POOJA HEGDE LATEST BEACH PHOTOS VIRAL ON SOCIAL MEDIA SLB

Pooja Hegde: బీచ్ ఒడ్డున పూజా హెగ్డే.. అలా రిలాక్స్ అవుతూ హీటు పెంచిన బ్యూటీ

Pooja Hegde Latest Photos: సౌత్ ఇండియన్ హీరోయిన్లలో అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న బ్యూటీల్లో ఒకరిగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. వీలు కుదిరిన ప్రతిసారి వెకేషన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆయా ఫోటోలను పంచుకుంటోంది.