Pooja Hegde: యోగా పోజులతో ప్రాణాలు తీస్తున్న పూజా హెగ్డే..
Pooja Hegde: యోగా పోజులతో ప్రాణాలు తీస్తున్న పూజా హెగ్డే..
Pooja Hegde: పూజా హెగ్డే.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటించింది తక్కువ సినిమాలే కానీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో ఉంది. ఇక్కడ వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ కుమ్మేస్తుంది పూజా.
పూజా హెగ్డే.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటించింది తక్కువ సినిమాలే కానీ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేసులో ఉంది. ఇక్కడ వరసగా స్టార్ హీరోలతో నటిస్తూ కుమ్మేస్తుంది పూజా.
2/ 11
పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్తో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
3/ 11
ప్రభాస్ సినిమాతో పాటు అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో కూడా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ.
4/ 11
కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో యోగాతో బిజీ అయిపోయింది పూజా హెగ్డే.
5/ 11
ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది పూజా. ఆ మధ్య కాస్త బరువు పెరిగినట్లు అనిపించిన ఈ భామ. తాజాగా ఈమె చేస్తున్న యోగా చూస్తుంటే కుర్రాళ్ల గుండెజారి గల్లంతయిపోతుంది.
6/ 11
ఒక్కోచోట ఒక్కోలా తన బాడీని విల్లులా వంచుతూ పై ప్రాణాలు పైనే తీస్తుంది పూజా హెగ్డే.
7/ 11
ఈ ఫోటోలు చూస్తుంటే వామ్మో అనుకుంటున్నారు అభిమానులు. ఇంత కష్టపడుతుంది కాబట్టే అందాలు అంతగా హైలైట్ అవుతున్నాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారు.
8/ 11
ముఖ్యంగా యోగాతో పాటే జిమ్నాస్టిక్స్ తరహాలో బాడీని కావాల్సినట్లు వంచేస్తుంది పూజా. ఈ ఫోటోల్లో ఫిజిక్ మెయింటనెన్స్తో పాటు గ్లామర్ షో కూడా బాగానే ఉంది.
9/ 11
ప్రస్తుతం తెలుగు కంటే కూడా బాలీవుడ్పైనే ఎక్కువగా ఫోకస్ చేసింది పూజా హెగ్డే.
10/ 11
తెలుగులో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి బాలీవుడ్లో జెండా పాతేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమాలో నటించబోతుంది పూజా హెగ్డే.
11/ 11
ఈ మధ్యే తెలుగులో ఓ ఆపర్ వచ్చినా కూడా భారీ పారితోషికం డిామాండ్ చేయడంతో నిర్మాత వెనక్కి తగ్గాడని ప్రచారం జరుగుతుంది.