ఈ సినిమాలే కాకుండా తెలుగులో మరో అవకాశాన్ని అందిపుచ్చుకుంది పూజా. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తోన్న ఓ చిత్రంలో పూజా హెగ్డేను హీరోయిన్గా ఫైనల్ చేశారట. ఓ తమిళ సినిమాలో కూడా పూజా ఫైనల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రబృందం (Instagram/Photo)