హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: బాడీలో ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోన్న పూజా హెగ్డే.. !

Pooja Hegde: బాడీలో ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకోన్న పూజా హెగ్డే.. !

టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే. ఈ మధ్య ఈ భామ టైం అస్సలు బాగాలేదు. వరుసగా ప్లాప్స్ పలకరిస్తున్నాయి. అయితే ఈ అమ్మడు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. బాడీలో ఒక పార్టుకు సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతోంది.

Top Stories