Home » photogallery » movies »

POOJA HEGDE IS ENJOYING WITH MAHARSHI MOVIE SUCCESS BA

PICS: ఆనందంతో తొలిసారి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పూజా హెగ్డే

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా సక్సెస్ కావడంతో ఆ మూవీలో హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డే ఫుల్ ఖుషీగా ఉంది. ఇప్పటివరకు పూజా హెగ్డే నటించిన సినిమాల కంటే ఈ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్లు ఎక్కువ రావడంతో హీరోయిన్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.