హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : మహేష్‌ బాబుతో నటించేందుకు పూజా హెగ్డే కండీషన్స్.. అలా అయితేనే..

Pooja Hegde : మహేష్‌ బాబుతో నటించేందుకు పూజా హెగ్డే కండీషన్స్.. అలా అయితేనే..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక అది అలా ఉంటే తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. అందులో భాగంగా ఆమె మహేష్‌ - త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Top Stories