హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సెగలు పుట్టించే పూజా హెగ్డే అందం.. చూపు తిప్పనీయని లేటెస్ట్ పిక్స్

సెగలు పుట్టించే పూజా హెగ్డే అందం.. చూపు తిప్పనీయని లేటెస్ట్ పిక్స్

ఓ వైపు సినిమాలతో బిజీ షెడ్యూల్‌లో ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో హవా నడిపిస్తుంటుంది అందాల బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఆన్ లైన్ మాధ్యమాలపై యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Top Stories