Home » photogallery » movies »

POOJA HEGDE GIVES REPLY FOR TROLLING HER ABOUT FAILURE OF FILMS SB

Pooja Hegde: ఐరన్ లెగ్ అంటున్నారు..ట్రోలింగ్‌పై స్పందించిన పూజా హెగ్డే

గ్లామర్ లుక్, మంచి నటనతో టాలీవుడ్ టు బాలీవుడ్ వరకు పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా పూజా ఎదిగింది. అయితే వరుసగా ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. దీంతో ఆమెపై నెటిజన్లు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆచార్య,రాధే శ్యామ్,బీస్ సినిమా ప్లాప్‌ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది పూజా. అంతేకాదు తనను ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న వారికి కూడా గట్టిగా సమాధానం ఇచ్చింది.