హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పూజా హెగ్డే.. పిక్స్ వైరల్..

Pooja Hegde : నటి పూజా హెగ్డే గురువారం కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి షాట్ తీసుకుంది. దీనికి సంబంధించిన పిక్స్‌‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంది. పూజా హెగ్డే ఈ ఏడాది ఏప్రిల్‌లో కోవిడ్ -19 బారీన పడింది.