Pooja Hegde: మాల్దీవ్స్ బీచుల్లో పూజా హెగ్డే పరువాల విందు... బికినీలో అదరగొట్టిన బుట్టబొమ్మ..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది.