Home » photogallery » movies »

POOJA HEGDE ENJOYS FAMILY VACATION ON ENGLAND PICS GOES VIRAL SR

Pooja Hegde : పండ్ల తోటలో బుట్టబొమ్మ.. ఫ్యామిలీతో ఇంగ్లాండ్‌లో వెకేషన్.. పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ భామ ప్రస్తుతం ఫ్యామిలీతో ఇంగ్లాండ్ దేశంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి