Home » photogallery » movies »

POOJA HEGDE ENJOYS FAMILY VACATION IN AMERICA SHARES SOME PICS ON INSTAGRAM GOES VIRAL SR

Pooja Hegde : అమెరికా వీధుల్లో అందాల విందు చేస్తోన్న పూజా హెగ్డే.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైయ్యారు. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ భామ ప్రస్తుతం ఫ్యామిలీతో అమెరికా దేశంలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి