హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : పూజా హెగ్డే తింటున్న ఆ పదార్థం ఏంటీ.. వైరలవుతోన్న పిక్..

Pooja Hegde : పూజా హెగ్డే తింటున్న ఆ పదార్థం ఏంటీ.. వైరలవుతోన్న పిక్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. అది అలా ఉంటే పూజా తాజాగా ఓ పిక్‌ను తన సోషల్ మీడియాలోపంచుకుంది. అందులో ఓ వెరైటీ ఆహార పదార్థం తింటోంది పూజా. దీంతో నెటిజన్స్ అసలు ఆ డిష్ పేరేంటీ.. భలే విచిత్రంగా ఉందే.. దాన్ని ఎలా చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది.

Top Stories