హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే తల్లిదండ్రులు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా..

Pooja Hegde: బుట్ట బొమ్మ పూజా హెగ్డే తల్లిదండ్రులు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం అగ్ర హీరోల బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది పూజా హెగ్డే. ఈ యేడాది బుట్టబొమ్మ నటించిన మూడు సినిమాలు ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ సినిమాలు విడుదల కానున్నాయి.