Home » photogallery » movies »

POOJA HEGDE DID POOJA HEGDE HAVE A BAD TIME START SHE IS TRAILING RACE WITH A SERIES OF FLOPS TA

Pooja Hegde : పూజా హెగ్డేకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా..? వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడ్డ బుట్టబొమ్మ..

Pooja Hegde | పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ భామకు..ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,..‘ఆచార్య’ వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ అందుకుంది. దీంతో రాబోయే సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.