హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde Deepawali Celebrations: కుటుంబ సభ్యులతో పూజా హెగ్డే దీపావళి వేడుకలు..

Pooja Hegde Deepawali Celebrations: కుటుంబ సభ్యులతో పూజా హెగ్డే దీపావళి వేడుకలు..

Pooja Hegde Deepawali Celebrations | దీపావళి వేడుకలను దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా అందరు ఘనంగా జరుపుకున్నారు. సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో ఈ పండగను వేడుకగా చేసుకున్నారు. పూజా హెగ్డే కూడా ‘రాధే శ్యామ్’ షూటింగ్ బ్రేక్‌లో ఇంట్లో కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది.

Top Stories