Pooja Hegde: విలాసవంతంగా పూజా హెగ్డే కొత్త ఇల్లు.. వైరల్ అవుతోన్న పిక్స్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మ పాటతో ఈ భామ క్రేజ్ పెరిగింది.

  • |