Pooja Hegde: బ్లాక్ నిక్కరులో పూజా హెగ్డే.. మరోసారి అలా రెచ్చిపోయిన బుట్టబొమ్మ..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్’లో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌తో పాటు చిరు, రామ్ చరణ్‌ల ‘ఆచార్య’లో నటిస్తోంది.. Photo : (Instagram/Photo)