పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ట్రైలర్ లో ప్రభాస్, పూజా రొమాన్స్ సన్నివేశాల్ని మనం చూడొచ్చు. ఈ ఫోటోతో.. రాధే శ్యామ్ సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.