హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : పూజా హెగ్డే ఏంటీ ఇలా మారింది.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ లుక్..

Pooja Hegde : పూజా హెగ్డే ఏంటీ ఇలా మారింది.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ లుక్..

Pooja Hegde | పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. అది అలా ఉంటే పూజా తాజాగా ఓ పిక్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. పూజా హెగ్డే కాలుకు గాయం అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటోన్న ఈ భామ తాజా ఓ ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది.

Top Stories