Pooja Hegde As Radhe Shyam : బర్త్ డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ నుంచి పూజా హెగ్డే లుక్ విడుదల..

Pooja Hegde as Prerana in Radhe Shyam Movie | పూజా హెగ్డే ప్రస్తుతం.. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘రాధే శ్యామ్’ అనే లవ్ స్టోరీ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా ఆమె లుక్‌ను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, తమిళం, మలయాళంలో రిలీజ్ చేసారు.ఆయా భాషల్లో ప్రేరణగా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.