Pooja Hegde: మరోసారి వెరైటీ ఫోజులతో అదరగొట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ దూకుడు ఓ రేంజ్‌లో ఉందిగా..

Pooja Hegde: పూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగచైతన్య ఒక లైలాకోసంతో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరోవైపు ఈమె చిరంజీవి ’ఆచార్య’లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఇంకోవైపు అఖిల్ తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.