POOJA HEGDE ALLOTTED 50 DAYS FOR THALAPATHY STARRER BEAST AND GOR 3 5 CRORE REMUNERATION SB
Pooja Hegde: రాధే శ్యామ్‌కు అన్ని కోట్లు తీసుకున్న పూజ... బీస్ట్ సినిమాలో అంత తక్కువ డబ్బులు ఇచ్చారా ?
ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాల హవా నడుస్తోంది . మొదట మాస్టర్, తరువాత పుష్ప తర్వాత RRR ప్రపంచాన్ని కదిలించింది. ఇప్పుడు బీస్ట్ ట్రెండింగ్‌లో ఉంది, ఇందులో దళపతి విజయ్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్లో ఈ ఇద్దరు తారల కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఈ ఇద్దరు స్టార్స్ తమ రాబోయే సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నది ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాలో పూజా హెగ్టే నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పూజా మొత్తం 50 రోజుల పాటు షూటింగ్లో పాల్గొంది బీస్ట్ సినిమాతో తమిళ్లో పూజ రీ ఎంట్రీ ఇచ్చింది. (పూజ హెగ్డే ఇన్స్టాగ్రామ)
తెలుగులో ఒక్క సినిమా చేసేందుకు పూజ రెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయతే బీస్ట్ సినిమా కోసం మాత్రం పూజ భారీగానే వసూలు చేసింది. బీస్ట్ కోసం పూజకు మూడున్నర కోట్లు దక్కాయి. ఇక విజయ్ కూడా ఈ సినిమా కోసం ఏకంగా 70కోట్లు తీసుకున్నాడని సమాచారం.(పూజ హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఫోటో)
4/ 8
మరోవైపు, గురించి చెప్పాలంటే, ఈ చిత్రానికి 12 కోట్లు తీసుకుంది. 350 కోట్లతో నిర్మించిన సినిమా చాలా ఖరీదైనది కాబట్టి. అందువల్ల, నటికి ఎక్కువ ఫీజు కూడా వచ్చింది. బీస్ట్ 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది.
5/ 8
సినిమాలతో పాటు యాడ్స్ కూడా చేస్తూ పూజా బాగానే డబ్బులు సంపాదిస్తోంది. (పూజ ఇన్స్టాగ్రామ్ ఫోటో)
6/ 8
ఒక్క ప్రకటన చేసేందుకు పూజ రూ.35 నుంచి రూ.40 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తోంది. (పూజ ఇన్స్టాగ్రామ్ ఫోటో)
7/ 8
పూజ హెగ్డే అతి తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ( పూజ హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఫోటో)
8/ 8
తన అందం నటనతో పాటు.. స్టైలిష్ లుక్‌తో పూజా ఎప్పుడు హాట్ టాపిక్‌గా ఉంటుంది. (పూజ హెగ్డే ఇన్స్టాగ్రామ్ ఫోటో)