హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Hegde : కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే.. పిక్ వైరల్ ..

Pooja Hegde : కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డే.. పిక్ వైరల్ ..

Pooja Hegde : తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోయిన్లలో పూజా హెగ్డే అందరికంటే ముందుంటుంది. ఎందుకంటే గత మూడేళ్ళుగా వరస సినిమాలు చేస్తూనే ఉంది పూజా. గత కొన్నేళ్లుగా వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులతో సమయాన్ని సమయాన్ని గడపలేకపోయింది. ఈ మధ్య ముంబైలో కొత్త ఫ్లాట్‌లోకి పూజా గృహ ప్రవేశం చేసింది. మరోవైపు షూటింగ్ మధ్య విరామం ఉండటంతో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది.

Top Stories