హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pooja Bhalekar : సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్నాను.. ‘అమ్మాయి’ ప్రమోషన్స్‌లో పూజా భాలేకర్..

Pooja Bhalekar : సినిమానే కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్నాను.. ‘అమ్మాయి’ ప్రమోషన్స్‌లో పూజా భాలేకర్..

Ram Gopal Varma - Pooja Bhalekar Ammayi Promotions | సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లడ్కీ’(తెలుగులో ‘అమ్మాయి‘) చిత్రం జూలై 15న విడుదల కాబోతోంది. పూజా భాలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, చైనా భాషల్లో రాబోతోంది. ఈ క్రమంలో సినిమా విశేషాలను పూజా భాలేకర్ మీడియాతో పంచుకున్నారు.

Top Stories